రద్దయిన రైళ్ల వివరాలివీ..
Published Fri, Jan 6 2017 7:57 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
కాజీపేట- బలార్షా మార్గంలోని విహిర్గావ్ స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కొన్ని రైళ్లను పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగాను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
పూర్తిగా రద్దయిన రైళ్లు
12615 చెన్నై సెంట్రల్-ఢిల్లీ సరాయ్ రోహిల్లా గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్
12621 చెన్నై సెంట్రల్-ఢిల్లీ తమిళనాడు ఎక్స్ ప్రెస్
57136 కాజీపేట-అజ్నీ పాసింజర్
57135 అజ్నీ-కాజీపేట పాసింజర్
పాక్షికంగా రద్దయిన రైళ్లు
57121 కాజీపేట-బలార్షా రాంగిరి పాసింజర్
57124 బలార్షా-భద్రాచలం రోడ్ పాసింజర్
57123 భద్రాచలం-సిర్పూర్ టౌన్ సింగరేణి పాసింజర్
57122 సిర్పూర్ టౌన్-కాజీపేట రాంగిరి పాసింజర్
Advertisement
Advertisement