అక్రమ అరెస్టులతో ‘హోదా’ను ఆపలేరు | Special status TDP government on Illegal arrests | Sakshi
Sakshi News home page

అక్రమ అరెస్టులతో ‘హోదా’ను ఆపలేరు

Published Wed, Aug 3 2016 4:00 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Special status TDP government on Illegal arrests

‘‘ప్రజలు ఆకాంక్షిస్తున్న ప్రత్యేక హోదాను అక్రమ అరెస్టులతో ఆపలేరు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఒకవైపు రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే.. మరోవైపు శాంతియుతంగా నిర్వహిస్తున్న బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. చంద్రబాబు బంద్ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం దారుణం’’     - కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement