
సికింద్రాబాద్‌లో కారు బీభత్సం
ఈ ఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు, ఓ కారు ధ్వసం అయ్యాయి. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.