నరేందర్ ఇంట్లో పోలీసులు సోదాలు | sultan bazar police checking in narendra house | Sakshi
Sakshi News home page

నరేందర్ ఇంట్లో పోలీసులు సోదాలు

Published Fri, May 20 2016 3:16 PM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM

sultan bazar police checking in narendra house

హైదరాబాద్ : సరూర్నగర్లో నివసిస్తున్న రక్తం కల్తీకి పాల్పడుతున్న రక్తనిధి ల్యాబ్ టెక్నీషియన్ నరేందర్ నివాసంలో సుల్తాన్ బజార్ పోలీసులు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అతని నివాసం నుంచి పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోఠి ప్రసూతి ఆసుపత్రిలో నకిలీ రక్తం నరేందర్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. బ్లడ్ ప్యాకెట్లలో సెలైన్ బాటిళ్లు కలుపుతున్నట్లు వైద్యులు గురువారం గుర్తించారు. దీంతో నరేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement