టీడీపీ దుకాణం ఖాళీ
తెలంగాణలో టీడీపీ దుకాణం ఖాళీ అయింది. మిగిలిన ఒకే ఒక్కరు రేపో మాపో టీఆర్‌ఎస్‌లోకి రావడం ఖాయం. ఇక టీడీపీ దుకాణాన్ని మూసుకోవాల్సిందే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.
- జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే