జలవిహార్‌లో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు | Telangana CM KCR Birthday Celebrations At jalavihar | Sakshi
Sakshi News home page

జలవిహార్‌లో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

Published Fri, Feb 17 2017 11:39 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

Telangana CM KCR Birthday Celebrations At jalavihar

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని జలవిహార్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు  100 కిలోల కేక్‌ను కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రాజయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement