నేడు 2 గంటలు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ | telangana express delayed | Sakshi
Sakshi News home page

నేడు 2 గంటలు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్

Published Wed, Jun 15 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

telangana express delayed

సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్(12723) 15వ తేదీ బుధవారం నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి 2 గంటల ఆలస్యంగా ఉదయం 8.25 గంటలకు బయలుదేరనుంది. దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement