'60 ఏళ్లుగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది' | telangana neglected for 60 years, says koppula eswar | Sakshi
Sakshi News home page

'60 ఏళ్లుగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది'

Published Sat, Mar 12 2016 12:45 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

telangana neglected for 60 years, says koppula eswar

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలైంది. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ చర్చను ప్రారంభిస్తూ.. గత 60 ఏళ్లుగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు.

గోదావరి నదీ జలాల విషయంలో మహారాష్ట్రతో 4 దశాబ్దాలుగా ఉన్న వివాదాన్ని పరిష్కరించామని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైన్పై విపక్షాలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement