పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల | telangana polycet 2016 counselling schedule released | Sakshi
Sakshi News home page

పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

Published Thu, May 12 2016 4:13 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్-2016 కౌన్సిలింగ్ షెడ్యూల్ను గురువారం అధికారులు విడుదల చేశారు. మే 20 నుంచి కౌన్సిల్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. పాలిసెట్ కౌన్సిలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


► మే 20 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
► మే 23 నుంచి 30 వరకు ఆప్షన్ల ఎంపిక
► మే 31న ఆప్షన్ల మార్పులు, చేర్పులకు అవకాశం
► జూన్ 1న సీట్ల అలాట్మెంట్
► కాలేజీలో రిపోర్ట్ చేయడానికి జూన్ 8 వరకు గడువు
► జూన్ 9 నుంచి పాలిసెట్ తరగతులు ప్రారంభం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement