231 అడుగుల జాతీయ జెండా | The national flag 231 feets | Sakshi
Sakshi News home page

231 అడుగుల జాతీయ జెండా

Published Mon, Aug 15 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

231 అడుగుల జాతీయ జెండా

231 అడుగుల జాతీయ జెండా

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గం మూసాపేట ప్రాంతంలోని వంశధార మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు 231 అడుగుల (70 మీటర్ల) జాతీయ జెండాతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆంజనేయ నగర్‌ నుంచి మూసాపేట వరకు ర్యాలీ సాగింది. శాసనసభ్యుడు మాదవరం కృష్ణారావు దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తూము శ్రావణ్‌ కుమార్, పన్నాల కావ్యహరీష్‌రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్‌ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement