ట్రాఫిక్ విధుల్లో ‘డ్రంకన్ డ్రైవర్లు’ | Traffic duty, "Drunken drivers' | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ విధుల్లో ‘డ్రంకన్ డ్రైవర్లు’

Published Wed, Apr 6 2016 7:29 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

ట్రాఫిక్ విధుల్లో ‘డ్రంకన్ డ్రైవర్లు’ - Sakshi

ట్రాఫిక్ విధుల్లో ‘డ్రంకన్ డ్రైవర్లు’

హిమాయత్‌నగర్: ‘డ్రంకన్ డ్రైవ్’లో పోలీసులకు చిక్కిన 31 మంది మందు బాబులకు సోమవారం మూడవ మెట్రోపాలిటన్ కోర్టు వినూత్న శిక్ష విధించింది. సుమారు 5 గంటల పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశించింది.


దీంతో వీరంతా మంగళవారం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పోలీస్ కంట్రోల్ రూమ్  , కోఠి, మోహంజా మార్కెట్‌ల్లోని సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తించారు. వీరంతా సుమారు 40 ఏళ్ల వయసులోపే వారని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement