రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్..ఇద్దరి మృతి | Two men killed in a gas leak in the chemical industry | Sakshi
Sakshi News home page

రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్..ఇద్దరి మృతి

Published Thu, Sep 22 2016 11:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

Two men killed in a gas leak in the chemical industry

మల్కాజిగిరి పరిధిలోని ఐడీఏ మౌలాలీలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో గురువారం వేకువజామున గ్యాస్ లీకేజీ అయింది. ఈ ఘటనతో అందులో పనిచేసే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ధీరజ్ మహతో(20)ది పశ్చిమ బెంగాల్ కాగా..విజయ్‌కుమార్(28)ది బిహార్. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement