సాక్షి,హైదరాబాద్: ఎస్‌ఐఎస్ ఇన్ఫోటెక్ సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసి విలువైన రీసెర్చ్ రిపోర్టును దొంగిలించిన కేసులో నిందితుడు ప్రభాకర్ సంపత్‌కు సీఐడీ ప్రత్యేక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.10 వేలు జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి భాస్కర్‌రావు మంగళవారం తీర్పునిచ్చారు.
హ్యాకర్‌కు రెండేళ్ల జైలు
Published Wed, Apr 1 2015 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM
Advertisement
Advertisement