ఖైరతాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాం | Vehicles stanstill at Khairathabad due to road repair | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాం

Published Sat, Nov 5 2016 1:18 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

ఖైరతాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాం

ఖైరతాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాం

హైదరాబాద్: ఖైరతాబాద్ లో జరుగుతున్న రహదారి మరమ్మత్తుల కారణంగా శనివారం మధ్యహ్నం భారీగా ట్రాఫిక్ జాం అయింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. ఖైరతాబాద్ లో ట్రాఫిక్ జాం కారణంగా లక్డీకపూల్, నెక్లెస్ రోడ్, మెహిదీపట్నంలలో వాహనాలు నత్తనడకన ప్రయాణిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement