కూకట్‌పల్లిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం
Published Mon, Apr 24 2017 4:55 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
హైదరాబాద్: కూకట్‌పల్లి పరిధిలోని మూసాపేట్ గూడ్ షెడ్ రోడ్డులో ఓ వాటర్ ట్యాంకర్ భీభత్సం సృష్టించింది. వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి పార్క్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక కారు, ఒక ఆటో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Advertisement
Advertisement