కోర్టులో యాసిన్ భత్కల్ హల్చల్ | yasin bhatkal throws a letter in district court | Sakshi
Sakshi News home page

కోర్టులో యాసిన్ భత్కల్ హల్చల్

Published Tue, Jul 28 2015 2:49 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

కోర్టులో యాసిన్ భత్కల్ హల్చల్

కోర్టులో యాసిన్ భత్కల్ హల్చల్

ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ మరోసారి కోర్టులో హల్చల్ సృష్టించాడు.

ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ మరోసారి కోర్టులో హల్చల్ సృష్టించాడు. మంగళవారం అతడిని రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టులో ఓ లెటర్ విసిరేశాడు. ఆ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

యాసిన్ భత్కల్‌ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పెద్ద కుట్ర చేస్తున్నట్లు ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భత్కల్ చేష్టలు పలు అనుమానాలను రేకెత్తించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement