హాస్టల్‌లో యువకుడి ఆత్మహత్య | young man commits suicide in kukatpally | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో యువకుడి ఆత్మహత్య

Published Tue, Jun 28 2016 11:39 AM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

young man commits suicide in kukatpally

హైదరాబాద్: ప్రేమ విఫలమై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని కూకట్‌పల్లి రోడ్‌నంబర్ 3లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక హనుమాన్ బోయ్స్ హాస్టల్‌లో ఉండే శ్యాం పవన్(21) ఓ ప్రైవేట కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. సోమవారం రాత్రి తన గదిలో  ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం హాస్టల్ నిర్వాహకులు అతడిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement