ప్రేమ అంగీకరించలేదని.. యువకుడు ఆత్మహత్యాయత్నం | Youth attempts suicide in front of lover house | Sakshi
Sakshi News home page

ప్రేమ అంగీకరించలేదని.. యువకుడు ఆత్మహత్యాయత్నం

Published Sun, Apr 27 2014 6:30 PM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

Youth attempts suicide in front of lover house

హైదరాబాద్: ప్రేమకు అంగీకరించలేదనే కారణంతో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను గొంతు కోసుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement