హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రధమ వర్దంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో కలాం మాటలను గుర్తుచేసుకున్నారు. 'మనల్ని బలంగా తయారుచేయటం కోసమే కష్టాలు వస్తాయి అని కలాంగారు చెప్పారు. తన ఆలోచనలు, చర్యలతో ఆయన దేశాన్ని బలోపేతం చేశారు. అతడి మార్గంలో నడవడమే ఉత్తమమైన శ్రద్ధాంజలి' అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Abdulkalamji said difficulties come to strengthen us. He inspired a Nation with his thought & action. To tread his path is the best tribute.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 27 July 2016