రేపు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం | ysr congress parliamentary party meeting will be held on tomorrow | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Published Fri, Jul 15 2016 3:59 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

ysr congress parliamentary party meeting will be held on tomorrow

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 9.30 గంటలకు లోటస్‌పాండ్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరవుతారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఈ పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించ వలసిన వ్యూహంపై వీరు చర్చిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement