ఉపయోగం లేని సుదీర్ఘ ప్రసంగమే..: ఉమ్మారెడ్డి | ysrcp leader comments on budget speech | Sakshi
Sakshi News home page

ఉపయోగం లేని సుదీర్ఘ ప్రసంగమే..: ఉమ్మారెడ్డి

Published Fri, Mar 11 2016 3:49 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

ఉపయోగం లేని సుదీర్ఘ ప్రసంగమే..: ఉమ్మారెడ్డి - Sakshi

ఉపయోగం లేని సుదీర్ఘ ప్రసంగమే..: ఉమ్మారెడ్డి

బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా ఉంది కానీ, అందులో ప్రజలకు మేలు చేసే అంశాలు మాత్రం లేవని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. సహచర ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొలగట్ల వీరభద్రస్వామితో కలసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్ 48 పేజీలు, 178 పేరాలు, 13 మంది ప్రపంచ ప్రముఖుల కొటేషన్లతో చదవడానికే 150 నిమిషాల సమయం పట్టిందని, అందులో అంకెలను చూస్తే ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి లేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement