లాటరీలో ఇండో–అమెరికన్ కు 13 కోట్లు | 13 crore lottery to Indo-American | Sakshi
Sakshi News home page

లాటరీలో ఇండో–అమెరికన్ కు 13 కోట్లు

Published Tue, Mar 7 2017 1:55 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

లాటరీలో ఇండో–అమెరికన్ కు 13 కోట్లు

లాటరీలో ఇండో–అమెరికన్ కు 13 కోట్లు

దుబాయ్‌: యూఏఈలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన శ్రీరాజ్‌ కృష్ణన్  కొప్పరంబిల్‌ అనే వ్యక్తి లాటరీలో రూ.12.71 కోట్ల మొత్తాన్ని గెలుపొందాడు.

అబుదాబిలో ‘బిగ్‌ టికెట్‌’నిర్వహించిన లాటరీలో శ్రీరాజ్‌ విజేతగా నిలిచాడు. కేరళకు చెందిన శ్రీరాజ్‌ 9 ఏళ్లుగా ఇక్కడ షిప్పింగ్‌ కో–ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. లాటరీ గెలుపొందడంపై శ్రీరాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మొత్తంతో భారత్‌లో ఇంటి కోసం తీసుకున్న రుణాన్ని తీర్చేస్తానన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement