పాక్ వద్ద 140 అణ్వాయుధాలు | 140 nuclear weapons at Pakistan | Sakshi
Sakshi News home page

పాక్ వద్ద 140 అణ్వాయుధాలు

Published Sat, Nov 19 2016 2:54 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

140 nuclear weapons at Pakistan

అణు శాస్త్రవేత్తల బులెటిన్  వెల్లడి
వాషింగ్టన్: పాకిస్తాన్ తన ఆణ్వాయుధాలను విస్తరించుకుంటూ 130-140 వార్‌హెడ్‌లను అభివృద్ధి చేసుకుందని అణు శాస్త్రవేత్తల బులిటెన్ తాజా నివేదికలో బహిర్గతమైంది. అణ్వాయుధాలను తరలించేలా ఎఫ్-16 సహా కొన్ని యుద్ధ విమానాలను తీర్చిదిద్దుకుంటోందని కూడా తెలిసింది. పాకిస్తాన్ సైన్యం ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలించి హాన్‌‌స క్రిస్టెన్‌సేన్, రాబర్ట్ ఎస్ నారిస్ తయారుచేసిన ఈ నివేదికలో.. అణ్వాయుధాలకు సంబంధించిన మొబైల్ లాంచర్‌లు, అండర్‌గ్రౌండ్ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement