ఆఫ్ఘాన్లో 16 మంది తీవ్రవాదులు హతం | 16 Taliban militants killed in US drone strike | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘాన్లో 16 మంది తీవ్రవాదులు హతం

Published Sun, Jun 26 2016 12:06 PM | Last Updated on Fri, Aug 24 2018 5:32 PM

16 Taliban militants killed in US drone strike

కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్లోని కుంద్ ప్రావిన్స్లో అమెరిక జరిపిన ద్రోణుల దాడుల్లో 16 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ మేరకు ఆ దేశ మిలటరీ ఉన్నతాధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం రాత్రి జరిపిన ఈ దాడిలో తాలిబాన్ సీనియర్ నాయకుడు ముల్హా జన్నత్ గుల్తోపాటు మరో 15 మంది మరణించారని పేర్కొన్నారు. అలాగే రెండు వాహనాలు కూడా ధ్వంసమైనాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement