లాటిన్ అమెరికాలో అబార్షన్ల గొడవ షురూ | Abortion demand 'soars' amid Zika fear | Sakshi
Sakshi News home page

లాటిన్ అమెరికాలో అబార్షన్ల గొడవ షురూ

Published Thu, Jun 23 2016 12:02 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

Abortion demand 'soars' amid Zika fear

లండన్: జికా వైరస్ కారణంగా లాటిన్ అమెరికాలో అబార్షన్లకు డిమాండ్ పెరుగుతోంది. బ్రెజిల్లో ప్రస్తుత అంఛనాల ప్రకారం గతంలో ఉన్న అబార్షన్ల కేసులకన్నా ప్రస్తుతం రెండింతలు ఎక్కువయ్యాయంట. ఇక మరికొన్ని లాటిన్ దేశాల్లో ఈ డిమాండ్ మూడింతలు పెరుగుతోంది.

జికా వైరస్ కారణంగా చిన్నారులు అంద విహీనంగా పుట్టడమే కాకుండా చిన్న పరిమాణంలో ఉండే బ్రెయిన్తో జన్మిస్తున్నందున ఇది మంచి పరిణామం కాదని, సుదీర్ఘకాల సమస్యలు వస్తాయని ఇప్పటికే అన్నిరకాల ప్రభుత్వాలు ప్రజలకు సలహాలు ఇచ్చాయి. ఏ మహిళ కూడా గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. దీంతో ఇప్పటికే గర్భం దాల్చిన మహిళలంతా తమకు అబార్షన్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement