ఖాతాల సమాచార మార్పిడికి 46 దేశాలు ఓకే! | Air India loses Nirmala Sitharaman's baggage on way to Australia | Sakshi
Sakshi News home page

ఖాతాల సమాచార మార్పిడికి 46 దేశాలు ఓకే!

Published Tue, Sep 23 2014 3:18 AM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

Air India loses Nirmala Sitharaman's baggage on way to Australia

కెయిర్న్స్(ఆస్ట్రేలియా): దేశాలు పన్ను చెల్లింపుదారులు, బ్యాంకింగ్ సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్న సూచనకు భారత్ మద్దతు పలికింది. నల్లధనం వెలికితీతకు నిధానికి ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. జీ-20 ఆర్థిక మంత్రుల భేటీకి భారత మంత్రి నిర్మలా సీతారామన్ హాజరై మాట్లాడారు. భారత్‌తోపాటు 46 దేశాలు ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement