పురాతన ఎమోజీ! | Ancient emoji! | Sakshi
Sakshi News home page

పురాతన ఎమోజీ!

Published Mon, Feb 6 2017 2:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

పురాతన ఎమోజీ!

పురాతన ఎమోజీ!

లండన్ : ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎమోజీ (భావాల ను తెలిపే చిహ్నం)ని పరిశోధకు లు గుర్తించారు. 1635 సంవత్స రానికి చెందిన ఓ చట్టపరమైన దస్త్రాల్లో నవ్వుతున్న మొహంతో ఈ ఎమోజీ ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. స్లోవేకి యాలోకి స్ట్రాజోవ్‌ పర్వతాలకు పక్కన ఉన్న గ్రామంలో ఓ న్యాయవాది మున్సిపల్‌ అకౌంట్స్‌ను సమీక్షించి సంతకం చేశారు.

ఆ సంతకంలో ఓ వృత్తం గీసి అందులో రెండు చుక్కలు, ఓ గీతను గీశారు. దీన్ని పరిశోధకులు పురాతన ఎమోజీగా గుర్తించారు. దీనికి ముందు 1648లోని ఓ ఎమోజీ పురాతనమైనదిగా గుర్తింపు పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement