అర్థశాస్త్రంలో ఆంగస్ డేటన్కు నోబెల్ | angus deaton awarded nobel in economics | Sakshi
Sakshi News home page

అర్థశాస్త్రంలో ఆంగస్ డేటన్కు నోబెల్

Published Mon, Oct 12 2015 5:44 PM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

angus deaton awarded nobel in economics

ప్రఖ్యాత అర్ధశాస్త్ర నిపుణులు ఆంగస్ డేటన్ను నోబెల్ బహుమతి వరించింది. సూక్ష్మ అర్థశాస్త్రంలో డేటన్ ఎంతగానో కృషి చేశారు. అర్థశాస్త్రంలో వినియోగం, పేదరికం మరియు సంక్షేమాలపై డేటన్ చేసిన విశేష కృషికి గాను ఆయనకు ఈ గౌరవం అందిస్తున్నుట్లు నోబెల్ బహుమతులను ప్రధానం చేసే స్వీడిష్ అకాడమీ' ప్రకటించింది. డేటన్ అర్థశాస్త్రంలో 2013లో 'ద గ్రేట్ ఎస్కేప్', 1980లో 'ఎకనామిక్స్ అండ్ కన్జ్యూమర్ బిహేవియర్' అనే పుస్తకాలను రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement