వారం క్రితం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్.. తనకు ఇచ్చిన ఆతిథ్యానికి మోడీ భారత ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు.
న్యూఢిల్లీ: వారం క్రితం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్.. తనకు ఇచ్చిన ఆతిథ్యానికి మోడీ భారత ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. మంగళవారం మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు.
నిర్ణయాలు అమలయ్యేలా కృషి చేయాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. జమ్మూకాశ్మీర్లో ఇటీవల వరదలు సంభంవించడం, అపార నష్టం వాటిల్లడం పట్ల ఆస్ట్రేలియా ప్రధాని విచారం వ్యక్తం చేశారు.