కాంట్రాక్ట్ థియరీలో ఇద్దరికి ఆర్థిక నోబెల్ | Contract theory earns pair Nobel Economics Prize | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్ థియరీలో ఇద్దరికి ఆర్థిక నోబెల్

Published Mon, Oct 10 2016 4:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

కాంట్రాక్ట్ థియరీలో ఇద్దరికి ఆర్థిక నోబెల్

కాంట్రాక్ట్ థియరీలో ఇద్దరికి ఆర్థిక నోబెల్

స్టాక్హోమ్: ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో బ్రిటీష్ అమెరికన్ ఆర్థిక వేత్త ఒలివర్ హార్ట్, ఫిన్ల్యాండ్కు చెందిన ఆర్థిక వేత్త బెంట్ హోల్మ్ స్ట్రామ్లకు నోబెల్ బహుమతి దక్కింది. వారిద్దరు కాంట్రాక్ట్ థియరీ విభాగంలో చేసిన విశేష కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు ఎంపిక జ్యూరీ తెలిపింది.

వీరిద్దరు 9,24,000 డాలర్లను చెరి సమానంగా పంచుకోనున్నారు. గత ఏడాది ఈ అవార్డు పేదరికంపై పరిశోధన చేసిన అమెరికన్ బ్రిటష్ పౌరుడు ఆంగస్ డెటన్కు దక్కింది. వినియోగం, పేదరికం, సంక్షేమం వంటిని అనేక అంశాలపై విశ్లేషణ చేసినందుకు ఈ అవార్డును ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement