బోటు గల్లంతు: ఎనిమిది మంది మృతి | Eight killed, 60 missing as boat capsizes in Myanmar | Sakshi
Sakshi News home page

బోటు గల్లంతు: ఎనిమిది మంది మృతి

Published Wed, Apr 20 2016 12:08 PM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

Eight killed, 60 missing as boat capsizes in Myanmar

నైపీడా : మయన్మార్ పశ్చిమ రాష్ట్రమైన రాకినిలో బోటు తిరుగబడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మంది గల్లంతయ్యారు.ఈ మేరకు మీడియా బుధవారం వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బోటులో 100 మంది ఉన్నారని పేర్కొంది. శరణార్థుల శిబిరం నుంచి వారిని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరగుతున్నాయని మీడియా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement