'ఫుల్‌బ్రైట్-నెహ్రూ' చైర్మన్‌గా రాహుల్ జిందాల్ | ' Fulbright - Nehru ' chairman Rahul Jindal | Sakshi
Sakshi News home page

'ఫుల్‌బ్రైట్-నెహ్రూ' చైర్మన్‌గా రాహుల్ జిందాల్

Published Thu, Mar 5 2015 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

' Fulbright - Nehru ' chairman Rahul Jindal

వాషింగ్టన్: ప్రతిష్టాత్మక ఫుల్‌బ్రైట్-నెహ్రూ డిస్టింగ్విష్డ్ ప్రోగ్రామ్(విశిష్ట కార్యక్రమం) చైర్మన్‌గా ప్రముఖ భారతీయ అమెరికన్ వైద్యుడు రాహుల్ జిందాల్ ఎంపికయ్యారు. అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌ఎల్ త్రివేదీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెన్సైస్ ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనుంది. ఏటా 400 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ, అవయవ మార్పిడి విధానంలో కొత్త విధానాలను ఈ సంస్థ ఆవిష్కరిస్తోంది. డాక్టర్ జిందాల్ మేరీల్యాండ్‌లోని యూనిఫామ్డ్ సర్వీసెస్ వర్సిటీలో శస్త్రచికిత్సల విభాగం ప్రొఫెసర్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement