
‘గస్తీ’మే.. సవాల్!
రోడ్డుపై కనిపిస్తోన్న ఇది ఓ రోబో సెక్యూరిటీ గార్డు. పేరు నైట్‌స్కోప్. ఎప్పుడైనా, ఎక్కడైనా జస్ట్ ప్లేస్ చెప్పేస్తే చాలు.. అక్కడికెళ్లి గస్తీ కాస్తుంది. లేజర్ కెమెరాలతో పరిసరాలను గమనిస్తుంది. అనుమానాస్పదంగా కనిపిస్తే.. వీడియోలతో సహా పోలీసు కంట్రోల్ రూంకు స మాచార మిస్తుంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఓ రో బోటిక్ కంపెనీ ఈ ఐదడుగుల రోబోలను సెక్యూరిటీ గార్డులుగా ఉపయోగిస్తోంది.