ఆకాశంలో శాంతి చిహ్నం | Grateful Dead, California City, Peace symbol, Sky | Sakshi
Sakshi News home page

ఆకాశంలో శాంతి చిహ్నం

Published Mon, Jun 29 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

ఆకాశంలో శాంతి చిహ్నం

ఆకాశంలో శాంతి చిహ్నం

అమెరికన్ రాక్ బ్యాండ్ సంస్థ ‘గ్రేట్‌ఫుల్ డెడ్’ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం కాలిఫోర్నియా నగరంలోని శాంతి చిహ్నం ఆకారం ఏర్పడేలా ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానం. లెవీస్ స్టేడియం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఈ రాక్ బ్యాండ్ సంస్థ 1965 లో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఏర్పాటైంది. రాక్, ఫోక్, బ్లూ గ్రాస్, రెగ్గే, కంట్రీ, స్పేస్ రాక్, జాజ్ వంటి పలు రకాల మ్యూజిక్ వైవిధ్యాలను ప్రదర్శించడంలో గ్రేట్‌ఫుల్ డెడ్ బృందం పేరుగాంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement