బరువు బలాదూరే.. | Heavy truck | Sakshi
Sakshi News home page

బరువు బలాదూరే..

Published Wed, Apr 6 2016 5:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

బరువు బలాదూరే..

బరువు బలాదూరే..

రష్యా : ఈ భారీ ట్రక్కు ముందు ఎంత బరువైనా బలాదూరే. ఈ పిట్ డంప్ ట్రక్ పేరు ‘బెలాజ్ 75710’. ఈ తరహా ట్రక్కులలో ఇది ప్రపంచంలోనే అతి పెద్దదట.   ఇది ఏకంగా 450 టన్నుల బరువును మోసుకెళ్లగలదు. దీన్ని బెలారసియన్ కంపెనీ తయారుచేసింది. ప్రస్తుతం ఈ ట్రక్‌ను రష్యాలోని సైబీరియాలో ఉన్న  చెర్నిగోవట్స్ ఓపెన్‌కాస్ట్ కోల్ కంపెనీలో పరీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement