వేల మంది ప్రాణాలు తీసిన ఫోన్‌ వేలం | Hitler's phone is up for auction; bids to start at US $100,000 | Sakshi
Sakshi News home page

వేల మంది ప్రాణాలు తీసిన ఫోన్‌ వేలం

Published Sat, Feb 18 2017 9:57 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

వేల మంది ప్రాణాలు తీసిన ఫోన్‌ వేలం

వేల మంది ప్రాణాలు తీసిన ఫోన్‌ వేలం

చెసాపెకే సిటీ: చరిత్ర ఎన్నటికీ మరచిపోని నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌. ఆయన వినియోగించిన పర్సనల్‌ ట్రావెలింగ్‌ ఫోన్‌ వేలానికి వచ్చింది. చెసాపెకే సిటీల జరగనున్న అలెగ్జాండర్‌ హిస్టారికల్‌ వేలంలో రెడ్‌ ఫోన్‌ను వేలం వేయనున్నారు. రెడ్‌ ఫోన్‌పై హిట్లర్‌ పేరు కూడా ఉంది. హిట్లర్‌ ఈ ఫోన్‌లో మాట్లాడటం ద్వారా వేలాది మంది ప్రాణాలు బలిగొన్నారని వేలం నిర్వహకులు తెలిపారు. ఈ వారాంతంలో జరగనున్న వేలంలో రెడ్‌ ఫోన్‌కు కనీసం రెండు నుంచి మూడు లక్షల అమెరికన్‌ డాలర్లు ధర పలుకుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement