'ట్రంప్‌ నన్ను ప్రేమిస్తున్నారేమో!' | I think he's in love with me: Arnold Schwarzenegger on Trump | Sakshi
Sakshi News home page

'ట్రంప్‌ నన్ను ప్రేమిస్తున్నారేమో!'

Published Wed, Mar 8 2017 11:21 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

'ట్రంప్‌ నన్ను ప్రేమిస్తున్నారేమో!' - Sakshi

'ట్రంప్‌ నన్ను ప్రేమిస్తున్నారేమో!'

లాస్‌ఏంజిల్స్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తనను ప్రేమిస్తున్నారని ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ అన్నారు. ఆర్నాల్డ్‌కు తక్కువ రేటింగ్స్‌ రావడంపై ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 'ది సెలబ్రిటీ అప్రెంటీస్‌' నుంచి తక్కువ రేటింగ్స్‌ కారణంగా ఆర్నాల్డ్‌ను తీసేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు. అది తనను బాధకు గురిచేసినట్లు తెలిపారు. 
 
ట్రంప్‌ ట్వీట్‌పై ఓ ప్రోగ్రామ్‌లో ఆర్నాల్డ్‌ను ప్రశ్నించగా.. ఒకవేళ ఆయన తనను ప్రేమిస్తున్నారమోనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement