ప్రపంచ సౌభాగ్య సూచీలో భారత్‌కు 106 స్థానం | India slips to 106th spot in World Prosperity Index | Sakshi
Sakshi News home page

ప్రపంచ సౌభాగ్య సూచీలో భారత్‌కు 106 స్థానం

Published Fri, Nov 1 2013 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

India slips to 106th spot in World Prosperity Index

లండన్: అంతర్జాతీయ సౌభాగ్య సూచీలో భారత్ స్థానం మరింత దిగజారింది. గతేడాది 101 స్థానంలో ఉన్న మన దేశం ఈ ఏడాది 106కు పడిపోయింది. పొరుగు దేశాలైన చైనా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఈ సూచీలో మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. సౌభాగ్య సూచీలో భారత్ స్థానం దిగజారడానికి ప్రధాన కారణం.. అక్కడ అంత ‘సురక్షితమైన పరిస్థితులు’ లేకపోవడమేనని ఈ జాబితాను రూపొందించిన లండన్‌కు చెందిన లెగాటమ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

Advertisement
Advertisement