భారతీయ సంతతి మహిళా జర్నలిస్టుకు అవార్డు | Indian-origin scribe awarded 'Best Journalist' in Canada | Sakshi
Sakshi News home page

భారతీయ సంతతి మహిళా జర్నలిస్టుకు అవార్డు

Published Sun, Aug 9 2015 6:48 PM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

Indian-origin scribe awarded 'Best Journalist' in Canada

టోరంటో: భారతీయ సంతతికి చెందిన ఓ కెనడా మహిళా జర్నలిస్టుకు ఉత్తమ జర్నలిస్టు అవార్డు దక్కింది. ఒట్టోవాలోని భారతీయులు ఆమెకు ఈ సత్కారం అవార్డు అందించి ఘనంగా సత్కరించారు. 41 ఏళ్ల అడ్రిన్నే బాట్రా టోరంటో సన్ అనే పత్రికకు ఎడిటర్గా పనిచేస్తున్నారు. జర్నలిజం విభాగంలో ఆమె గత కొంతకాలంగా చేస్తున్న అవిరళ కృషిని గుర్తించి పర్వాసీ మీడియా గ్రూప్ ఈ ఏడాది పర్వాసీ అవార్డుల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు ఎంపికచేశారు. ఈ అవార్డు అందజేత కార్యక్రమానికి ప్రముఖ క్రీడా లెజెండ్ మికాసింగ్ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement