ఐసిస్ అధినేత అబూ బకర్‌కు గాయాలు | Injuries to ISIS leader Abu Bakr | Sakshi
Sakshi News home page

ఐసిస్ అధినేత అబూ బకర్‌కు గాయాలు

Published Sat, Jun 11 2016 3:26 AM | Last Updated on Sat, Sep 15 2018 7:57 PM

Injuries to ISIS leader Abu Bakr

లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ చీఫ్  అబు బకర్ అల్-బాగ్దాది వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. గురువారం సంకీర్ణ బలగాల ఆధ్వర్యంలో ఇరాక్‌లో ఈ దాడి జరిగిందని ఇరాక్ న్యూస్ చానెల్ ఈ మేరకు ధ్రువీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement