కడలి అందాలు చూడాలనిపిస్తే..! | Kadali beauty .. ! | Sakshi
Sakshi News home page

కడలి అందాలు చూడాలనిపిస్తే..!

Published Sun, Mar 8 2015 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

కడలి అందాలు చూడాలనిపిస్తే..!

కడలి అందాలు చూడాలనిపిస్తే..!

సముద్రంలో ఉన్న అందాలు చూడాలంటే...? అదీ సొంత వెహికల్‌లో వెళ్తే ఆ మజానే వేరు కదా! ఈ కలలు త్వరలోనే నిజం కానున్నాయి. సముద్రంలో ప్రయాణించేందుకు వీలుగా ఫెరారీ కారులా కనిపించే ఈ సబ్‌మెరైన్ పేరు హెచ్‌పీ స్పోర్ట్స్ సబ్ 2. ఇద్దరు మాత్రమే కూర్చునేందుకు వీలున్న ఈ సబ్‌మెరైన్‌తో సముద్రంలో 300అడుగుల వరకు వెళ్లొచ్చట. కారును పోలివుండే దీన్ని ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే సుమారు 6గంటల పాటు సముద్ర గర్భంలో షికారు చేయొచ్చట. టచ్ స్క్రీన్‌పై అలా టచ్ చేస్తూ నడపగల ఈ వాహనం ఖరీదెంతో తెలుసా?... జస్ట్ రూ.6.8 కోట్లు ఉంటుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement