సింగపూర్ పార్లమెంటుకు 'లీ' పార్థీవ దేహం | Lee Kuan Yew's casket transferred to Parliament House | Sakshi
Sakshi News home page

సింగపూర్ పార్లమెంటుకు 'లీ' పార్థీవ దేహం

Published Wed, Mar 25 2015 9:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

Lee Kuan Yew's casket transferred to Parliament House

సింగపూర్: ఆధునిక సింగపూర్ వ్యవస్ధాపక ప్రధాని, పితామహుడు లీ క్వాన్ యూ పార్థీవ దేహాన్ని బుధవారం ఆ దేశ పార్లమెంటుకు తరలించారు. పలువురి సందర్శనార్ధం శనివారం వరకు అక్కడే ఉంచనున్నారు. ఇస్తానా గ్రౌండ్లోని  ప్రధాని అధికారిక నివాసం  శ్రీ తెమాసెక్ నుంచి పార్లమెంటుకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 91 ఏళ్ల లీ క్వాన్ యూ గత కొద్ది కాలంగా న్యూమోనియాతో బాధపడుతూ సింగపూర్ జనరల్ ఆస్పత్రిలో సోమవారం తుది శ్వాస విడిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement