కిడ్నాప్నకు గురైన లిబియా ప్రధాని విడుదల | Libyan Prime Minister released | Sakshi
Sakshi News home page

కిడ్నాప్నకు గురైన లిబియా ప్రధాని విడుదల

Published Thu, Oct 10 2013 7:11 PM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

Libyan Prime Minister released

లిబియా ప్రధాని అలీ జియాదన్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తిరుగుబాటు దారులు అపహరించిన జియాదన్ విడుదలయ్యారు. ఈ విషయాన్ని లిబియా ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ సంఘటనకు ఎవరు పాల్పడ్డారన్న విషయం తెలియరాలేదు.

ట్రిపోలోని ఓ హోటల్‌లోఉన్న ప్రధాని అలీ జియాదన్‌ను గురువారం ఉదయం తిరుగుబాటుదారులు అపహించారు. ఈ వార్త తెలిసిన వెంటనే లిబియా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం నిఘా నీడలో ఉండే ప్రధానిని.....తిరుగుబాటుదారులు అపహరించడం నివ్వెరపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement