‘కోతి’ పనులు చేయవు! | 'Monkey' will not work! | Sakshi
Sakshi News home page

‘కోతి’ పనులు చేయవు!

Published Sat, Jan 30 2016 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

‘కోతి’ పనులు చేయవు!

‘కోతి’ పనులు చేయవు!

ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే కోతి పనులు చేయకండంటూ తిడతారు.. కానీ ఈ కోతులు చూడండి.. ఎంత బాగా బుద్ధిమంతుల్లా కూర్చున్నాయో..! అంతేకాదు వాళ్ల టీచర్ ఏం చెప్పినా చేసేస్తాయి. ఇంతకీ ఈ కోతుల స్కూల్ ఏంటి.. దాని ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా..? చైనాలో ప్రతి 12 ఏళ్లకోసారి మర్కట నామ సంవత్సరం వస్తుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రారంభం కానున్న కొత్త సంవత్సర వేడుకల కోసం కోతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న డాంగ్‌యింగ్ జూపార్క్‌లోని కోతుల స్కూల్‌లో వాటికి ఓ టీచర్ శిక్షణ ఇస్తుండగా తీసిన ఫొటో ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement