న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు నమోదు | New York City doctor tests positive for Ebola after returning from West Africa | Sakshi
Sakshi News home page

న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు నమోదు

Published Fri, Oct 24 2014 7:59 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు నమోదు - Sakshi

న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు నమోదు

వాషింగ్టన్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎబోలా వ్యాధి ఇప్పుడు న్యూయర్క్ నగరంలోకి ప్రవేశించింది. న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు నమోదు అయ్యింది.  ఆ నగరానికి చెందిన స్పెన్సర్ అనే వైద్యునికి ఈ వ్యాధి సోకినట్లు సమచారం. ఇటీవలే ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు బాధిత వైద్యుడు జెనీవా  వెళ్లాడు.  ఈనెల 14న న్యూయార్క్ చేసుకున్న అతడు మరుసటి రోజు నుంచి  తీవ్ర జ్వరంతో  ఆస్పత్రిలో చేరాడు.  దాంతో వైద్యులు స్పెన్సర్కు పరీక్షలు నిర్వహించి ఎబోలా వ్యాధి సోకినట్లు గుర్తించారు. కాగా అమెరికాలో ఇప్పటివరకూ ఇది నాలుగో ఎబోలా కేసు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement