ఐక్యరాజ్యసమితి: కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఒప్పందంపై మెజారిటీ దేశాలు సంతకాలు చేయడంతో నవంబర్ 4 నుంచి ప్యారిస్ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ వెల్లడించారు. దీన్నోక చిరస్మరణీయ ఘటనగా అవర్ణించారు.
ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్‌హౌస్ ఉద్గారాల్లో 56 శాతం విడుదల చేస్తున్న 72 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు. ఒకప్పుడు ఊహించడానికే సాధ్యం కాని ఈ ఒప్పందం ప్రస్తుతం ఎవరూ అడ్డగించలేని విధంగా అమల్లోకి వచ్చిందన్నారు.
4 నుంచి ప్యారిస్ ఒప్పందం అమల్లోకి
Published Fri, Oct 7 2016 11:27 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
Advertisement
Advertisement