చిక్కని కాఫీపై చక్కని ఫొటో | photo on coffe | Sakshi
Sakshi News home page

చిక్కని కాఫీపై చక్కని ఫొటో

Published Sun, Jan 17 2016 3:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

చిక్కని కాఫీపై చక్కని ఫొటో

చిక్కని కాఫీపై చక్కని ఫొటో

పేరున్న కాఫీ షాపుల్లో కాఫీ ఆర్డర్ చేస్తే దాని నురగపై హృదయాకారంతో పాటు వివిధ రూపాల్లో చిత్రాలను కేవ్ పెయింటింగ్ ద్వారా చిత్రీకరించడం చూస్తుంటాం..కాని సరికొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కాఫీ నురగపై ఫొటోలు, పదాలతోపాటు కావలసిన రీతిలో గ్రాఫిక్స్‌నుకూడా చిత్రీకరించవచ్చు. ఇజ్రాయిల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్టీమ్‌సీసీ తాజాగా ప్రవేశపెట్టిన రిపిల్ మే కర్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సంస్థ తన ఫస్ట్‌క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణికుల లాంజ్‌లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement