
కార్గోప్లేన్‌లో దక్షిణ అమెరికా నుంచి యూరప్‌కు వెళ్తున్న సమయంలో భారీ మెరుపులతో కూడిన వర్షం కురిసింది. క్రిస్టియన్ తీసిన ఫొటోల్లో అత్యద్భుతమైనది ఇదే.
సాక్షి, వెబ్ డెస్క్ : ఒక్క చిత్రంతో వంద మాటలను పలికించొచ్చని అంటారు. 38 వేల అడుగుల ఎత్తు నుంచి భూమి, ఆకాశ అందాల చిత్రాలను కెమెరాలో బంధించి అబ్బా అనిపించారు ప్రముఖ ఫొటోగ్రాఫర్ క్రిస్టియన్. బోయింగ్ 747-8 విమానంలో పైలట్‌తో పాటు కాక్‌పిట్‌లో కూర్చొని ప్రయాణించిన క్రిస్టియన్ కళ్లు మిరుమిట్లు గొలిపే చిత్రాలను తీశారు. ఆ తీసిన ఫొటోలు బాగా పాపులర్ అయ్యాయి. మరి వాటిపై ఓ లుక్కేయండి.
అలస్కాలో సూర్యాస్తమయ సమయంలో తీసిన చిత్రమిది
మంగోలియాలో సూర్యస్తమయ సమయంలో తీసిన పర్వతాల ఫొటో ఇది.
చంద్రుని కాంతిలో మిరుమిట్లు గొలుపుతున్న మంగోలియా
ఉత్తర ధ్రువం నుంచి వస్తున్న అద్భుత వెలుగును క్రిస్టియన్ తన కెమెరాలో ఇలా బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment