28న నేపాల్‌కు మోదీ | PM Modi to visit Nepal this month for BIMSTEC conference | Sakshi
Sakshi News home page

28న నేపాల్‌కు మోదీ

Published Fri, Aug 17 2018 2:27 AM | Last Updated on Sat, Oct 20 2018 6:40 PM

PM Modi to visit Nepal this month for BIMSTEC conference - Sakshi

కఠ్మాండు: ఈ నెల 28–31 మధ్య నేపాల్‌ రాజధాని కఠ్మాండులో జరిగే బిమ్స్‌టెక్‌ దేశాల 4వ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ప్రధానిగా మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా పశుపతినాథ్‌ ఆలయ ప్రాంగణంలో భారత్‌ ఆర్థికసాయంతో నిర్మించిన ‘ధరంశాల’ అనే ఆసుపత్రిని మోదీ ప్రారంభిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement