పోప్ ఫ్రాన్సిస్ పశ్చిమాసియా పర్యటన | Pope begins Middle East pilgrimage | Sakshi
Sakshi News home page

పోప్ ఫ్రాన్సిస్ పశ్చిమాసియా పర్యటన

Published Sat, May 24 2014 5:24 PM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

పోప్ ఫ్రాన్సిస్

పోప్ ఫ్రాన్సిస్

అమ్మాన్: పోప్ ఫ్రాన్సిస్ పశ్చిమాసియా పర్యటనలో భాగం ఈరోజు జోర్డాన్  బయలుదేరారు. ముస్లీలు, యూదులతో సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. క్రైస్తవ మతానికి సంబంధించి ఒక పురాతన వివాదం పరిష్కారం విషయమై కూడా ఆయన పర్యటన జరుపుతున్నారు.  

పోప్ ఫ్రాన్సిస్  మూడు రోజుల పాటు  జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో పర్యటిస్తారు. ఇది పూర్తిగా మతపరమైన పర్యటనగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement